Bigg Boss Telugu 5 Episode 12 Analysis: Deepthi Sunaina's Midnight Surprise For Shanmukh Birthday at Bigg Boss.

Image Credits : Hot Star/Star Maa

#BiggBosstelugu5
#DeepthiSunaina
#ShanmukhBirthday
#BiggBosselimination
#PriyankaSingh
#AnchorRavi
#Shannu
#RJKajal

ఇక 12 వ ఎపిసోడ్ లో పదకొండవ రోజున శ్వేతా వర్మ పుట్టినరోజు కావడంతో ఆమె చేత కేక్ కట్ చేయించి ఆమె కుటుంబసభ్యులు పంపిన వీడియో ప్లే చేసారు. శ్వేత వర్మ చాలా ఎమోషనల్ అవుతూ ఇలాంటి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చినందుకు బిగ్ బి కు ధన్యవాదాలు తెలుపుతుంది. ఇక 12 వ ఎపిసోడ్ లో 12వ రోజు షణ్ముఖ్ బర్త్డే కావడంతో షణ్ముఖ ఇంటి నుంచి వచ్చిన వీడియో కూడా ప్లే చేసి చూపించారు.